Song: VaareVaa VaareVaa
Movie: Lenin
Music: Thaman S
Singers: Shweta Mohan, Jubin Nautiyala
Lyricist: Ananth Sriram
Cast: Akhil Akkineni, Srileela, Bhagyashri Borse
Label: T-Series
Year: 2026
తనేమందో అందో లేదో, తెలీలేదే నిజంగా మదేం విందో విందో లేదో, కలేం కాదే ఇదంతా ఇంతలోనే అంతమైకం పనికిరాదే ప్రాణమా పరవశంలో మునిగిపోతే పైకిరాగాలమా... తనేమందో అందో లేదో, తెలీలేదే నిజంగా మదేం విందో విందో లేదో, కలేం కాదే ఇదంతా...
కుడివైపున ఇంకో హృదయం ఉన్న సరిపోదో ఏమో ఈ వెలుగును దాచాలంటే పడమర లో నైనా హృదయం ఈరోజే చూసా నెమో మనసంతా ప్రేమై పోతే ఎగిరొచ్చినా ఎదో లోకం నాచుట్టూ వెలిసిందేమో మైమరపున నే నిలిచుంటే
ఇంతలోనే అంతమైకం పనికిరాదే ప్రాణమా పరవశంలో మునిగిపోతే పైకిరాగాలమా... తనేమందో అందో లేదో, తెలీలేదే నిజంగా మదేం విందో విందో లేదో, కలేం కాదే ఇదంతా...
ఇదే క్షణం శిలై నిలవని సదా మనం ఇలా మిగలని జన్మంటే ఇదంటు తెలిదేయ్ ఇన్నాళ్లు ని జంటై ఇవ్వాలె జీవించా నూరేళ్లు
తనేమందో అందో లేదో, తెలీలేదే నిజంగా మదేం విందో విందో లేదో, కలేం కాదే ఇదంతా ఇంతలోనే అంతమైకం పనికిరాదే ప్రాణమా పరవశంలో మునిగిపోతే పైకిరాగాలమా... తనేమందో అందో లేదో, తెలీలేదే నిజంగా మదేం విందో విందో లేదో, కలేం కాదే ఇదంతా
Thanemando, Ando Ledo Theleledhey Nijamgaa.. Madhem Vindho..Vindho Ledo Kalem Kadhey Idhantaa.. Inthalone Antha Maikam.. Panikirade Pranama.. Paravasam Lo Munigipothey Paikiragalama..
Thanemando, Ando Ledo Theleledhey Nijamgaa.. Madhem Vindho..Vindho Ledo Kalem Kadhey Idhantaa..
Kudivaipuna Inko Hrudayam.. Unna Saripodho Emo. Ee Velugunu Dhachalante.. Padamara Lo Naina Hrudayam.. Eeroje Chusna Nemo.. Manasantha Premai Pothe.. Egirochina Edo Lokam Naa Chuttu Velisindhemo.. Maimarapula Ne Nilichunte..
Inthalone Antha Maikam.. Panikirade Pranama.. Paravasam Lo Munigipothey Paikiragalama.. Thanemando, Ando Ledo Theleledhey Nijamgaa.. Madhem Vindho, Vindho Ledo Kalem Kadhey Idhantaa..
Ide Kshanam Silai Nilavani Sadaa Manam Ilaa Migalani Janmante Idantu Thelide Innallu Neejantai Ivvale Jeevinchaa Noorellu
Thanemando, Madhem Vindho Thanemando, Ando Ledo Theleledhey Nijamgaa.. Madhem Vindho, Vindho Ledo Kalem Kadhey Idhantaa.. Inthalone Antha Maikam.. Panikirade Pranama.. Paravasam Lo Munigipothey Paikiragalama..
Thanemando, Ando Ledo Theleledhey Nijamgaa.. Madhem Vindho, Vindho Ledo Kalem Kadhey Idhantaa..
