Share This Site For Music Lovers

Kannamma Song Lyrics Telugu & English - Beauty

Song: VaareVaa VaareVaa
Movie: Lenin
Music: Thaman S
Singers: Shweta Mohan, Jubin Nautiyala
Lyricist: Ananth Sriram
Cast: Akhil Akkineni, Srileela, Bhagyashri Borse
Label: T-Series
Year: 2026
VqCuq9YDgkI
PostTitle:తనేమందో - గణేష్ Song:తనేమందో Movie:గణేష్ Music:మిక్కీ జే మేయర్ Singers:జావేద్ ఆలీ Lyricist:సిరివెన్నెల సీతారామ శాస్త్రి Cast:రామ్ పోతినేని, కాజల్ అగర్వాల్ Label:ఆదిత్య మ్యూజిక్

కన్నమ్మా కన్నమ్మా నేనే నువ్వా.. ఏనాడో నాకోసం పుట్టేసావా అందం గురి పెట్టేసావే నన్నే పడగొట్టేసావే

కళ్ళల్లో కళ్ళల్లో ప్రేమే నువ్వా.. ప్రాణంలో ప్రాణంగా ప్రేమిస్తావా నాకే నువ్వు నచ్చేసావే నీకే మానసిచ్చేశాలే

ఎదురుగా నువ్వే ఉంటే నే గురుతే రానే నిన్నే చూడకపోతే దిగులైపోతానే ఎవరు లేని ఎదలో నిలిపావే పాదం ఎటుకో తరిమేసావే ఏకాంతం మొత్తం

చినుకు చినుకుగా… మనసుపైన చనువు కురిసే వర్షంలా.. పెదవికెదురుగా… పెదవి పడిన నరకముందే స్వర్గంలా..

కడలి ఇసుకలో… నీ ఒడిలో నేను తలను వాల్చి నిద్దరౌతా.. అలల వేళ్ళతో… నా తలని నువ్వు నిమురుతుంటే బతుకంతా..

ప్రేమలో పడని దెవ్వరు ప్రాయమే ఊపొంగితే యవ్వనం నిలువనివ్వదు ప్రేమకే పొలమారితే మొహమాటమంతా సెలవంటూ పలికి వెళ్లిపోయే దూరమే ప్రేమలో పడని దెవ్వరు ప్రాయమే ఊపొంగితే

బరువే పెరిగినదే నిన్ను మోసే నా హృదయం నిదురే మరిచినదే నీ జతలో నా నయనం గడపాలనుంది నీతో ఇంకా వెళ్ళిపోతావేంటి ఉండొచ్చుగా వెళ్ళిపోవాలంటూ చెబితే వంక వదిలేస్తావేంటి ఆపొచ్చుగా

చినుకు చినుకుగా… మనసుపైన చనువు కురిసే వర్షంలా.. పెదవికెదురుగా… పెదవి పడిన నరకముందే స్వర్గంలా..

కడలి ఇసుకలో… నీ ఒడిలో నేను తలను వాల్చి నిద్దరౌతా.. అలల వేళ్ళతో… నా తలని నువ్వు నిమురుతుంటే బతుకంతా..

కన్నమ్మా కన్నమ్మా నేనే నువ్వా.. ఏనాడో నాకోసం పుట్టేసావా అందం గురి పెట్టేసావే నన్నే పడగొట్టేసావే

కళ్ళల్లో కళ్ళల్లో ప్రేమే నువ్వా.. ప్రాణంలో ప్రాణంగా ప్రేమిస్తావా

Kannammaa Kannammaa Nene Nuvvaa Enado Na Kosam Puttesavaa Andam Guri Pettesave Nanne Padagottesave

Kallallo Kallallo Preme Nuvvaa Pranamlo Pranangaa Premisthavaa Naake Nuvvu Nacchesaave Neeke Manasicchesale

Eduruga Nuvve Unte Ne Gurute Rane Ninne Chudakapote Digulaipotane Evaru Leni Edalo Nilipave Padam Etuko Tarimesave Ekantham Mottham

Chinuku Chinukugaa.. Manasupaina Chanuvu Kurise Varshamla Pedavi Kedurugaa.. Pedavi Padina Narakamunde Swargamla Kadali Isukulo.. Ni Odilo Nenu Thalanu Valchi Niddarauthaa Alala Vellatho.. Na Thalani Nuvvu Nimurutunte Bathukantha

Premalo Padani Devaru Praayame Uppongithe Yavvanam Niluvanivvadu Premake Polamarite Mohamatamantha Selavantoo Paliki Vellipoye Doorame Premalo Padani Devaru Praayame Uppongithe

Baruve Periginade Ninnu Mose Na Hrudayam Nidure Marichinade Ni Jatato Na Nayanam Gadapalanundi Neetho Inka Vellipotaventi Undochuga Vellipovalantu Chebithe Vankaa Vadilesthaventi Apochuga

Chinuku Chinukugaa.. Manasupaina Chanuvu Kurise Varshamla Pedavi Kedurugaa.. Pedavi Padina Narakamunde Swargamla Kadali Isukulo.. Ni Odilo Nenu Thalanu Valchi Niddarauthaa Alala Vellatho.. Na Thalani Nuvvu Nimurutunte Bathukantha

Kannammaa Kannammaa Nene Nuvvaa Enado Na Kosam Puttesavaa Andam Guri Pettesave Nanne Padagottesave

Kallallo Kallallo Preme Nuvvaa Pranamlo Pranangaa Premisthavaa

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.