Share This Site For Music Lovers

Yeto Vellipoyindhi Manasu Song Lyrics Telugu & English - Ninne Pelladatha

Yeto Vellipoyindhi Manasu Ninne Pelladatha Sandeep Chowtha Rajesh Krishnan Sirivennela Seetharama Sastry Nagarjuna, Tabu T-Series 1996 FvcoRTJK_J8

ఎటో వెళ్లిపోయింది మనసు

ఎటో వెళ్లిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి
కబురీయలేవా ఏమయిందో

ఎటో వెళ్లిపోయింది మనసు
ఎటేల్లిందో అది నీకు తెలుసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి
కబురీయలేవా ఏమయిందో
ఏమయిందో ఏమయిందో

ఏ స్నేహమో కావాలని
ఇన్నాళ్ళుగా తెలియలేదు
ఇచ్చేందుకే మనసుందని
నాకెవరు చెప్పలేదు
చెలిమై చిరునామా తెలుసుకోగానే
రెక్కలొచ్చాయో ఏవిటో

ఎటో వెళ్లిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి
కబురీయలేవా ఏమయిందో
ఏమయిందో ఏమయిందో

కాలాలన్నవే కొలువుండనీ
కనులుండి ఏం లాభముంది
ఏ కదలిక కనిపించని
శిలలాంటి బ్రతుకెందుకండి

కాలాలన్నవే కొలువుండనీ
కనులుండి ఏం లాభముంది
ఏ కదలిక కనిపించని
శిలలాంటి బ్రతుకెందుకండి
తోడు ఒకరుంటే జీవితం ఎంతో
వెదుకౌతుంది అంటూ

ఎటో వెళ్లిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి
కబురీయలేవా ఏమయిందో

ఆ హ హా హా ఆహా మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి
కబురీయలేవా ఏమయిందో

ఆ హ హా హా ఆహా మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి
కబురీయలేవా ఏమయిందో
ఏమయిందో
ఆహ హా హా..ఆహ హా హా..


Yeto Vellipoyindhi Manasu

Yeto Vellipoyindhi Manasu
Ila Ontarayyindi Vayasu
O Challagali Achooki Teesi
Kabureeyaleva Emayindo

Yeto Vellipoyindhi Manasu
Yetellindo Adi Neeku Telusu
O Challagali Achuki Teesi
Kabureeyaleva Emayindo
Emayindo Emayindo

Ye Snehamo Kavalani
Innalluga Teliyaledu
Ichenduke Manasundani
Nakevaru Cheppaledu
Chelimai Chirunama
Telusukogane Rekkalochayo Yevito

Yeto Vellipoyindhi Manasu
Ila Ontarayyindi Vayasu
O Challagali Achooki Teesi
Kabureeyaleva Emayindo
Emayindo Emayindo

Kalalannave Koluvundanee
Kanulundi Yem Labhamundi
Ye Kadalika Kanipinchanee
Shilalanti Bratukendukandi
Taodu Okarunte Jeevitam
Yento Vedukoutundi Antu

Yeto Vellipoyindhi Manasu
Ila Ontarayyindi Vayasu
O Challagali Achooki Teesi
Kabureeyaleva Emayindo

Aa Ha Ha Ha Aaha Manasu
Ila Ontarayyindi Vayasu
O Challagali Achuki Teesi
Kabureeyaleva Emayindo
Emayindo
Aaha Ha Haa..Aaha Ha Haa..


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.